Top 100 freedom fighters of india pdf in english
Trivarna freedom fighter wikipedia
100 freedom fighters name with photo.
గంటా శ్రీనివాస రావు : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం
Ganta Srinivasa Rao Biography:
వ్యక్తిగత జీవితం
గంటా శ్రీనివాసరావు..
1960 డిసెంబర్ 1న ప్రకాశం జిల్లాలో గండా చిన్న రోశయ్య - గంటా నారాయణమ్మ దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ప్రకాశం జిల్లాలోని సాగింది.
A to z freedom fighters name pdf in english
బి.కాం. బి.ఎల్ చదివిన ఆయన కొంతకాలం నాయ్యవాదిగా ప్రాక్టీస్ చేశారు. అయితే.. చిన్ననాటి నుండే రాజకీయాల పైన ఆసక్తి ఉన్న ఆయన టీడీపీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు.
List of freedom fighters state wiseగంటా శ్రీనివాస్ కు శారదతో వివాహం కాగా.. వారికి ఇద్దరూ సంతానం. కుమారుడు రవితేజ, కూతురు సాయి పూజిత. రవితేజ సినిమాల్లో హీరోగా ప్రయత్నిస్తున్నారు.
List of freedom fighters state wise pdf
జై దేవ్ అనే మూవీలో హీరోగా చేశారు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో తండ్రితో కలిసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సినిమాలో ఎక్కువగా చూసే గంట శ్రీనివాసరావుకి మెగాస్టార్ చిరంజీవి అంటే అమితమైన అభిమానం. ఆయన పైన అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
రాజకీయ జీవితం
1999లో రాజకీయాల్లో ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao)తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు.అన